formed

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, రూపముగా యేర్పడ్డ, రూపీకరించిన,చేయబడ్డ, సృష్టించబడ్డ.

  • the figure was now formed యింతలో రూపు యేర్పడ్డది.
  • It is formed like a wheel అది చక్రాకృతిగా అయినది.
  • Man was formedof earth మనిషి మృత్తికతోచచేయబడ్డాడు.
  • a box formed of gold బంగారుతో చేసిన భరణి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=formed&oldid=496588" నుండి వెలికితీశారు