gap

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, గండి, సందు, కసమ, మొర్రి, పల్లము, లోపము, పాతము.

  • a gap toothed old woman తొర్రినోటిముసలిది.
  • he stood in the gap వాడుఅడ్డుపడ్డాడు, ఆదుకొన్నాడు.
  • what is the good of merely stoppinggaps (Johnson) వూరికే పూసిపెట్టడములో యేమి ఫలము యీ దంధనములోయేమి ఫలము.
  • here is a gap in the story ఆ కథలో యిక్కడ పాతమువున్నది, యిక్కడ కొంచెము పోయి వున్నది.
  • there is a gap in the evidenceఆ సాక్షి వాజ్మూలములో వొకటి తూటుపోయినది.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=gap&oldid=269187" నుండి వెలికితీశారు