gloomy

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, చీజీకటిగా వుండే, మబ్బుగా వుండే, మందారముగా వుండే.

  • వ్యాకులముగా వుండే, చింతగా వుండే, మూతిముడుచుకొనివుండే.
  • gloomy prospectsదుర్దశ, దుర్గతి.
  • gloomy intelligence దుష్టసమాచారము ,చెడ్డ సమాచారము.
  • he look very gloomy ముఖమును మాడ్చుకొని వుండినాడు, వ్యాకులముగా వుండినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=gloomy&oldid=452765" నుండి వెలికితీశారు