golden

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, బంగారుతోచేసిన, సువర్ణమైన, బంగారువర్ణమైన.

  • the golden sun ప్రకాశమానమైన సూర్యుడు.
  • her golden voice దాని రమణియ్యమైన శారీరము, దాని మంచిగొంతు.
  • this was a golden opportunity దివ్యమైన సమయము.
  • the golden maid స్త్రీరత్నము, లలనామణీ.
  • this is the golden rule అతిముఖ్యమైన సూత్రము.
  • golden age కృతయుగము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=golden&oldid=461455" నుండి వెలికితీశారు