harm

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, హాని చేయుట, చెరుపు చేయుట, ఉపద్రవము చేయుట, అపాయము చేయుట. నామవాచకం, s, హాని, చెరుపు, దోషము, బాధకము, అపాయము, మోసము.

  • what harm will it do to try ? యత్నము చేసి చూస్తే అందువల్ల యేమి చెరుపు.
  • there is no harm ingoing there అక్కడికి పోతే నేమి, అక్కడికి పోతే యేమితప్పు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=harm&oldid=454163" నుండి వెలికితీశారు