harmony

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

n., s., (in music) శ్రావ్యత, మాధుర్యత, ఏకతాళము, సమతాళము, or agreement పొందిక, ఐకమత్యము, అన్యోన్యము.

  • they live in great harmony వాండ్లు నిండా ఐకమత్యముగా వున్నారు.
  • connubial harmony దాంపత్యమైత్రత.
  • in harmony with his wishes అతని కోరికెకు అనుగుణముగా.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=harmony&oldid=454181" నుండి వెలికితీశారు