hawk

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, డేగ, శ్యేనము. క్రియ, నామవాచకం, డేగను విడిచి వేటాడుట.

  • he hawked all day but caught nothing వొక దినమంతా డేగను విడిచినాడు గాని వొకటిన్ని చిక్కలేదు.

క్రియ, విశేషణం, to sell by proclaiming it in the streets వీధుల వెంట అరుస్తూ అమ్ముట.

  • in spitting కేకరించుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hawk&oldid=933709" నుండి వెలికితీశారు