hearted

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, మనసుగల.

  • kind hearted or good hearted మంచి మనసుగల.
  • hard hearted కఠిన హృదయము గల, క్రూర హృదయముగల.
  • evil hearted దుర్బుద్ధిగల, దుష్టబుద్ధి గల.
  • single hearted నిష్కపటియైన, సాధువైన.
  • faint hearted పిరికియైన.
  • hollow hearted కపటియైన.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=hearted&oldid=454476" నుండి వెలికితీశారు