hemp

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, నార, జనపనార.

  • the hemp plant జనుము.
  • another sort of hemp గోగునార.
  • hemp seed జనపవిత్తనాలు.
  • another sort produces an intoxicatingdrug or bhung గంజాయి చెట్టు, బంగి చెట్టు.
  • the hemp of the palm tree తాటి నార.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hemp&oldid=933877" నుండి వెలికితీశారు