hop

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, (as a bird) దుమికి దుమికి నడుచుట.

  • as a boy వొంటి కాలితోదుమికిదుమికి పోవుట.

నామవాచకం, s, వొంటికాలిదుముకు.

  • there was a hop (meaning, a dance) at his house వాని యింట్లో చదురు చేసినారు, యిది నీచ ప్రయోగము.
  • Hops for beer చేదుగా వుండే వొక ఓషధి, దీని కషాయము పోసి బీరుసారాయి చేస్తారు.
  • they are as thick as hops ఏకముగా పడివున్నవి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=hop&oldid=471475" నుండి వెలికితీశారు