illegal

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, శాస్త్రవిరుధ్ధమయిన, అన్యాయమయిన, న్యాయవిరోధమైన. విశేషణం, Not legal; contrary to law శాస్త్ర విరోధమైన.

  • It is illegal to sell spirits without a licence లైసన్ లేకుండా సారాయి అమ్మడం వల్ల కాదు.
  • It is wrong for a man to beat his wife, but it is not illegal తన భార్యను కొట్టడము పనికి రాదుగాని శాస్త్రభంగము కాదు.
  • It is a malum in se: but not a malum prohibitum.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=illegal&oldid=934539" నుండి వెలికితీశారు