imputed

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, ఆరోపించిన, కట్టిన, పెట్టిన, మోపిన.

  • the error is imputed to youఆ తప్పును నీమీద పెట్టినారు.
  • adultry is imputed to them వారికి రంకు కట్టినారు.
  • Our sins are imputed to him and his righteousness is imputed to menమనపాపములను అ తణ్ని జెందుతవి అతనిపుణ్యములు మనకు జెందుతవి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=imputed&oldid=456986" నుండి వెలికితీశారు