inconceivable

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, ఊహించగడని, గ్రహించగూడని, తెలుసుకొగూడని, భావించగూడని.

  • his motives are inconceivable వాడి ఆలోచన యిట్టిదని తెలుసుకోకూడదని.
  • an inconceivable story నమ్మరాని కథ, లేనిపోని కథ.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=inconceivable&oldid=457692" నుండి వెలికితీశారు