increase

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, వృద్ధి, అభివృద్ధి, పెంపు, హెచ్చు.

  • increase and decrease హానివృద్ధులు.

క్రియ, నామవాచకం, అతిశయించుట, అధికమౌట, అభివృద్ధియౌట, ప్రబలమౌట,పెరుగుట, పొడుగుట, హెచ్చుట. క్రియ, విశేషణం, వృద్ధిచేసుట, అధికపరచుట, ప్రబలము చేయుట, పెంచుట,పొడిగించుట, హెచ్చించుట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=increase&oldid=433835" నుండి వెలికితీశారు