indelible

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, అనివార్యమైన, చెరపగూడని, మాయని, మాసిపోని, పోని.

  • they make indelible makes upon the skin by tattowing పచ్చపొడిచిపోగొట్టగూడని గురుతులను చేస్తారు.
  • the small pox leaves an indelible makes అమ్మవారు పోసిన మచ్చలు యెన్నటికి పొయ్యెవి కాదు.
  • an indelibledisgrace తీరని అవమానము.
  • (2 W.
  • ) అపకలంకము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=indelible&oldid=482271" నుండి వెలికితీశారు