indirectly

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, అస్పష్టముగా, జాడగా, పరభారిగా, పరస్పరముగా,ప్రకారాంతముగా.

  • he was indirectly accused of this ఈ తప్పును వాడిమీద జాడగా పెట్టనారు, ఈ తప్పు వాడిమీద సూచనగా మోపబడ్డది.
  • he indirectly toldme that he would give me the horse ఆ గుర్రాన్ని నాకు యిచ్చేటట్టు జాడగాచెప్పినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=indirectly&oldid=935096" నుండి వెలికితీశారు