instrument

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ఆయుధము, సాధనము, కొరముట్టు.

  • a musical instrument వాజ్యము,వీణ మొదలైనవి.
  • he is an instrument or tool in their hands వాండ్లు యెట్లాతిప్పితే అట్లా తిరిగేవాడు.
  • an instrument in law or document సాధకము, సాధనము,అధికార పత్రము, దస్తావేజు.
  • he executed an instrument by which he mortgaged his house to them తన యింటిని వాండ్ల వద్ద కుదువ పెట్టి చీటీవ్రాసి యిచ్చినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=instrument&oldid=459082" నుండి వెలికితీశారు