involved

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, కలసిన, చిక్కుబడ్డ, తగులుకున్న.

  • this affair is involved in obscurity ఆ వ్యవహారము అనుమానములో తగులుకొని పడివున్నది.
  • he was involved in debt అప్పులో తగులుకొని వుండినాడు.
  • he was involved in thebusiness ఆ పని లో తగులుకొని వుండినాడు.
  • an involved sentence చిక్కుగా వుండేవాక్యము.
  • an involved style చిక్కగా వుండే పాకము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=involved&oldid=935766" నుండి వెలికితీశారు