jeopard
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
క్రియ, విశేషణం, to put in danger to hazard బడ్డుట, తెగించుట.
- he jeoparded his life in this undertaking ఈ పనిలో తన ప్రాణాన్ని వొడ్డినాడు.
- why do you jeopard your life? విషపరీక్ష యెందుకు చేస్తావు.
- See To Jeopardy.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).