knot

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, a., ముడివేసుట. నామవాచకం, s, ముడి, గ్రంధి.

  • she tied her hair in a knot కొప్పుపెట్టుకొన్నది.
  • a petticoat knot నీవి, కోకముడి.
  • the people was standing in knots గుంపు గుంపులుగా నిలుచుండి వుండినారు.
  • a knot in wood మానిలో వుండే ముడి.
  • or bud మొగ్గ.
  • slip or bow knot దూముడి.
  • a standing knot ఉచ్చురుకు.
  • the ship went six knots an hour ఆవాడ ఘంటకు ఆరు మైలులు పోయినది.
  • he cut the Gordian knot తీరని చిక్కును వొక సాహసము చేసి తీర్చినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=knot&oldid=460548" నుండి వెలికితీశారు