latent

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, గుప్తమైన, గూఢమైన, అంతర్గర్భితమైన, అంతర్యమైన.

  • the latent meaningof this verse ఈ శ్లోకము యొక్క గుఢార్ధము.
  • latent heat in wood కాష్ఠగతాగ్ని,ఇంధనాగ్ని.
  • as fire lies latent in wood కొయ్యలో నిప్పు కనుపడకుండా వుండేరీతిగా.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=latent&oldid=460877" నుండి వెలికితీశారు