license

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

శలవు,ఉత్తరవు,ఆజ్ఙ,యథేచ్ఛావిహారము, he gives his tongue strange licenseవాడి నోటికి యెట్లావస్తే అట్లా మాట్లాడుతాడు.

  • poetical license ఆత్యుత్ప్రేక్ష, అత్యుల్లేఖ.
  • a liquor license సారాయి అమ్మడానకై యిచ్చే చీటి, దీన్ని లేస ్ అంటారు.
  • To License, v.
  • a.
  • చీటియిచ్చుట.
  • he licensed the liquor shops ఆ సారాయి అంగళ్లు అమ్మడానకుచీట్లు యిచ్చినాడు, లేసలు యిచ్చినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=license&oldid=461298" నుండి వెలికితీశారు