liquid

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ద్రవద్రవ్యము.

  • honey is a thick liquid తేనె చిక్కనగా వుండేటిది.

విశేషణం, ద్రవీభూతమైన, నీరుగా వుండే.

  • liquid wax కరిగి నీరుగా వుండే మయనము.
  • liquidsweets liquid sweets తేనె.
  • liquid fire, or a flood of flame కరిగి ధగధగమని మండుతూ పారే నిప్పు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=liquid&oldid=461778" నుండి వెలికితీశారు