low

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, కూసుట, అరుచుట, యిది అవును గురించినమాట.

  • the cow low ఆవు అరుస్తున్నది.

క్రియా విశేషణం, తగ్గుగా, హీనముగా.

  • he was borught low వాడికి దగ్గు దశ వచ్చినది.
  • వాడికి దీనదశ వచ్చినది.
  • when his money run low వాడికి దుడ్డు మట్టుపడ్డప్పుడు.
  • fasting keeps the desires low వాడు హీనస్వరము గా మాట్లాడుతాడు.

విశేషణం, తగ్గిన, కింది, నీచమైన.

  • a low table తగ్గుగా వుండే మేజ.
  • a man of lowstature పొట్టివాడు.
  • low ground and high ground పల్లూమెరక, నిమ్నోన్నతము.
  • low price తగ్గువెల, హీనక్రయము.
  • low spirtis అధైర్యము.
  • a low note తగ్గుస్వరము,హీనస్వరము.
  • low caste హీనకులము.
  • low language నీచ భాష.
  • low life క్షద్రత.
  • low lovedness పోకిరితనము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=low&oldid=937096" నుండి వెలికితీశారు