lower

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, కింది పల్లుడుగా వుండే.

  • the lower room కింది అర.
  • the lower garden తోటలో పలుడుగా వుండే భాగము.
  • the lower field పల్లపుచేను.
  • a lower roomed house పై మిద్దెలేని యిల్లు.
  • the lower garment మొలగుడ్డ.

క్రియ, విశేషణం, తగ్గించుట, తాడుకట్టి కిందికి దించుట.

  • he lowered the bucket into the well తొట్టిని భావిలోకి విడిచినాడు.
  • the ship lowered her sails వాడ చాపలను కిందికిదించినారు.
  • he lowered his voice స్వరమును తగ్గించినాడు.
  • they lowered the price వెలనుతగ్గించినారు.

క్రియ, నామవాచకం, or Lour చిటచిటలాడు, ముఖమును చిట్లించుకొనుట.

  • a lowering faceదుముదుములాడే ముఖము.
  • a lowering sky మందారముగా వుండే ఆకాశము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=lower&oldid=462077" నుండి వెలికితీశారు