mane
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
నామవాచకం, s, జూలు వెంట్రుకలు, గుర్రము మొదలైన వాటి మెడ మీది వెంట్రుకలు.
- a lions mane సింహము యొక్క మెడ మీది కేసరములు.
- the maned billows కేసరములుగల అలలు, అనగా ఉల్లోలకల్లోలములుగా వుండేఅలలు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).