marry

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, పెండ్లాడుట.

  • when did he marry? యెప్పుడు పెండ్లాడినాడు.

ఆశ్చర్యార్ధకం, సుమీ, ఆట, యిది నీచమాట.

  • I thought to marry నాకు అట్లా తోచిందిసుమీ.

క్రియ, విశేషణం, పెండ్లి చేయించుట, పెండ్లాడుట.

  • he married her దాన్ని పెండ్లాడినాడు.
  • she married him వాణ్ని పెండ్లాడినది.
  • he married his daughter to me నాకు కూతురిని యిచ్చి పెండ్లి చేసినాడు.
  • the priest married us పాదిరి మాకు పెండ్లి చేయించెను.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=marry&oldid=462937" నుండి వెలికితీశారు