martyr

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, a witness సాక్షి.

  • A+.
  • K+ మతానకై ప్రాణము విడిచనవాడు.
  • he is a martyr to rheumatism వాత రోగముచేత మహాసంకటపడుతున్నాడు.
  • he has been a martyr to his zeal in the service పనిలో అతిశ్రద్ధుడై నందువల్లనే చెడిపోయి నాడు.
  • he fell a martyr to dissipation తన దుర్వృత్తి వల్లనే చెడిపోయినాడు.
  • the army of martyrs ప్రాణత్యాగము చేసిన భక్తులు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=martyr&oldid=462948" నుండి వెలికితీశారు