match

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, యీడుపడుట, సరిపడుట, తగివుండుట.

  • these tablesmatch very well యీ జల్లలు జతగా వున్నవి.
  • or to be married పెండ్లి యౌట.
  • birds match in spring వసంతకాలములో పోతూ పెంటీ కలుస్తవి.

నామవాచకం, s, for fire వత్తి అనగా జానకీతాడు, గంధకపుపుల్ల.

  • or equal యీడు, జోడు, జత.
  • or contest యెదురు పోటి.
  • a wrestlingmatch మల్లయుద్ధము.
  • or marriage పెండ్లి.

క్రియ, విశేషణం, సరి యవుట, జత అవుట.

  • no pleasure can match thisయీ సంతోషానికి యీడు లేదు.
  • he matched diamond యీ వజ్రానికి జత సంపాదించినాడు.
  • I cannot match this horse యీ గుర్రానికి జతదొరకలేదు.
  • this horse will match your horse యిది నీ గుర్రానికి జతగా వుండును.
  • I will match you for this నీవు చేసిన దానికి ప్రతిచేసి కసి దీర్చుకొంటాను.
  • I matched my horse againsthis వాడి గుర్రానికి నా గుర్రమును పోటిగా పెట్టినాను.
  • or to give in marrige పెండ్లి చేసియిచ్చుట.
  • he matched his daughter very well తన కొమార్తెను మంచిచోట పెండ్లిచేసియిచ్చినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=match&oldid=937658" నుండి వెలికితీశారు