mortgage

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, కుదువబెట్టుట, తాకట్టుబెట్టుట. నామవాచకం, s, కుదవ, తాకట్టు, యిది స్థావరమైన సొత్తు లను గురించినమాట.

  • the mortgage is forfeited తాకట్టు వాకట్టు అయిపోయినది, కుదవ సొత్తు మునిగిపోయినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=mortgage&oldid=464059" నుండి వెలికితీశారు