murder

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, చంపుట, హత్యచేసుట, ఖూనిచేసుట.

  • or to destroy చెరుపుట.
  • he has murdered the business ఆ పనిని చెరిపినాడు (అధ్వాన్నము చేశినాడు.
  • you have murdered this story completely యీ కథను శుద్ధముగా పాడుచేసినావు, అధ్వాన్నము చేసినావు.

నామవాచకం, s, ఖూని, హత్య.

  • self murder ఆత్మహత్య, స్వహత్య.
  • the murder came out or the secret is known ఆ మర్మము బయటపడ్డది.
  • the vulgar word is బ్రహ్మత్య meant for బ్రహ్మహత్య thus.
  • కుక్క బ్రహ్మత్య dog-killing.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=murder&oldid=464361" నుండి వెలికితీశారు