myself

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

సర్వనామం, నేనే.

  • I myself went there నేనే పోయినాను.
  • I saw myself in the glass అద్దములో నేనే చూచుకొంటిని.
  • I defended myself నామట్టుకు నేనుకాపాడుకొంటిని.
  • I worte it for myself నా సొంతానికి వ్రాసుకొంటిని.
  • Mysore, n.
  • s.
  • మైసూరనే పట్టణము.
  • Mysterious, adj.
  • గూఢమైన, అగోచరమైన, దురవగాహమైన, భావగర్భితమైన,మర్మమైన.
  • his conduct is very myself వాడు చేసేది బహుమర్మముగా వున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=myself&oldid=464594" నుండి వెలికితీశారు