obtrude

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, చొరబెట్టుట, అధిక ప్రసంగముగా చెప్పుట.

  • they Obtruded their advice upon him వాడికి అధిక ప్రసంగముగా బుధ్ధి చెప్పబోయినారు.
  • I did not wish to Obtrude myself upon them నేను వాండ్ల వద్దికి అధికప్రసంగముగా పోరాదు.
  • I did not wish to Obtrude my children upon him నా బిడ్డలను వాడింట్లో కొంచబోయి తొయ్యడముమర్యాద కాదు.
  • he Obtruded several remarks వడు అధిక ప్రసంగముగా కొన్ని మాటలు చెప్పినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=obtrude&oldid=939194" నుండి వెలికితీశారు