oracle

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, వాక్కు, వాక్యము, దేవవాక్యము.

  • (The Arabicphrase is Hukm ఆజ్ఙ) or place దేవస్థానము, గురిచెప్పేస్థలము.
  • or the person గురిచెప్పేవాడు.
  • the Amaracosa is an oraclein Sanscrit సంస్కృతమందు అమరమే ప్రమాణము.
  • Shakespear is an oraclein English యింగ్లిషుకు షేకుస్పీరే ప్రమాణము.
  • she looks uponher son as an oracle దానికి కొడుకు మాట దేవ వాక్యము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=oracle&oldid=939402" నుండి వెలికితీశారు