over-pay
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
క్రియ, విశేషణం, అధికముగా యిచ్చుట, ఎక్కువగా యిచ్చుట.
- theyoverpaid him for the cloth ఆ గుడ్డకుగాను వాడికి అధికముగాయిచ్చినారు.
- I am overpaid for my toruble నేనుపడ్డ తొందరకునాకు వచ్చిన ఫలమధికము, నేనుపడ్డ తొందరకు యీ లాభము చాలును.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).