perch

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, పక్షి కూర్చుండే కొయ్య.

  • there is a perch across the cage ఆపంజరములో పక్షి కూర్చుండడానకు అడ్డముగా వొక కొయ్య వున్నది.
  • a measure of five yards and a half అయిదున్నర గజ ప్రమాణము, అయిదున్నర గజకోల.
  • a fish వొక విధమైన చేప.

క్రియ, నామవాచకం, పక్షి కూర్చుండుట.

  • the people were perching on the top of the house వాండ్లు కొంగలవలె ఆ యింటి మీద వుండిరి.
  • there was a sentinel perched on the rock ఆ కొండ మీద వొంటిగా వొకడు పారావుండెను.
  • he perched his troops on the wall వాడి దండును గోడమీద కెక్కించినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=perch&oldid=467701" నుండి వెలికితీశారు