petition

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, మనివి, విజ్ఞాపనము, విన్నపము, అర్జి, or Presentationమహజరునామా. క్రియ, విశేషణం, మనివి చేసుకొనుట,విజ్ఞాపనము చేసుకొనుట, విన్నపముచేసుకొనుట, అర్జియిచ్చుకొనుట.

  • he petition ed me to do this దీన్ని చేయవలెనని నన్నుఅడుక్కొన్నాడు.
  • he petitioned them for his life తన్ను చంపవద్దమని వేడుకొన్నాడు.
  • he petitioned them in vain యితని మనివిని వాండ్లు వినలేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=petition&oldid=940330" నుండి వెలికితీశారు