pink

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, పన్నీరు పువ్వువర్ణము, పాటల వర్ణము, వొక పుష్పము.

  • she was the pink of the family ఆ కుటుంబానికి అది తిలకముగా వుండినది.
  • he was the pink of fashion అతి శృంగార పురుషుడుగా వుండెను.

క్రియ, s, బెజ్జాలు పొడుచుట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=pink&oldid=468303" నుండి వెలికితీశారు