plate

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, రేకు, తగుడు, బిళ్ళ, తట్ట, తబుకు, కంచము.

  • a chine plate పింగాణిచిప్ప.
  • a plate of fresh leaves stitched together విస్తరాకు.
  • or picture పుస్తకములో అచ్చువేసివుండే పఠము.
  • he bought much plate వెండి బంగారు మొదలైన పాత్ర సామానులునిండా కొన్నాడు.
  • he produced the forged notes and the plates తప్పు నోట్లనున్నువాటిని వేసిన పడి అచ్చులనున్ను హాజరు చేసినాడు.

క్రియ, విశేషణం, వెండి మొలాము చేసుట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=plate&oldid=433591" నుండి వెలికితీశారు