poll

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, the head తలకాయ.

  • register పేర్ల పట్టీ.
  • అనగా యింగిలండులోపార్లేమెంటుకు మెంబరులను యేర్పరచడమునకై ఆయా యిలాఖాలో వుండే దొరలువొక స్థలానికి వచ్చి ఫలానివాడు తనకు సమ్మతియని చెప్పి తమ పేర్లను వ్రాయించిపొయ్యేపట్టీ.
  • or parrot చిలుకకు ముద్దు పేరు.

క్రియ, విశేషణం, the head వెంట్రుకలను కత్రించుట.

  • or trees కొమ్మలను నరుకుట or electors పేర్లు వ్రాయించుట.
  • one whose head is not polled తల పెంచుకొన్నవాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=poll&oldid=469054" నుండి వెలికితీశారు