pressing

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, సిపాయీ కొలువులో గాని, సైలరు కొలువులోగాని పెట్టుకోవడానకుమనుష్యులను పట్టుకొని వచ్చే బంట్రోతు, బలవంతము, కక్కసము.

  • In consequence ofhis pressing I did this వాడి బలవంతమువల్ల దీన్ని చేస్తిని.

విశేషణం, సంకటమైన, తొందరైన.

  • on account of pressing necessityనిండా అవసరము వల్ల.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=pressing&oldid=428298" నుండి వెలికితీశారు