prey on

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కొట్టుకొని తినుట.

  • or to plunder కొల్లగొట్టుట, దోచుట.
  • the tigerprey oned on him వాణ్ని పులి భక్షించినది.
  • Fever prey ons upon him వాణ్ని జ్వరము పీక్కునితింటున్నది.
  • Robbers prey oned upon the village దొంగలు ఆ వూరిని కొల్లగొట్టిరి.
  • thedisease prey on ed on his vitals ఆ రోగము వాడికి ఆయపట్టున తగిలినది.
  • the wolveshave prey oned ( Shak.
  • ) తోడేళ్ళ పొట్టలు నిండినవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prey_on&oldid=941203" నుండి వెలికితీశారు