promise

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, మాట, వాగ్దత్తము.

  • he kept his promise ఆడిన మాటను ప్రకారము చేసినాడు.
  • he broke his promise ఆడిన మాట తప్పినాడు.
  • a boy of great promise ముందుకు వచ్చే పిల్లకాయ.

క్రియ, విశేషణం, మాట యిచ్చుట, వాగ్దత్తము చేసుట.

  • he promised himself successజయింతుననుకొన్నాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=promise&oldid=470436" నుండి వెలికితీశారు