proud

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, గర్వము గల, అహంకారముగల, బడాయిగల.

  • when a cow is proud ఆవు యెదగా వుండేటప్పుడు.
  • proud flesh in a wound (which the vulgar thinkbad) దుర్మాంసము.
  • there appeared proud flesh in the wound ఆ కురుపులో దుర్మాంసము పెరిగినది.
  • a proud mountain మహాపర్వతము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=proud&oldid=470625" నుండి వెలికితీశారు