provision

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, జాగ్రతచేయడము, సిద్ధముచేయడము.

  • stock collected సామాను, సామాగ్రి,రస్తు.
  • or food ఆహారము.
  • the army is in distress for want of provisions దండుకు రస్తులేక సంకటముగా వున్నది.
  • salt provisions వుప్పు వేసిన మాంసము.
  • fresh provisions వుప్పు బిడ్డలకని వొకటి కూడబెట్టడము లేదు.
  • In the law there is a provision regarding this ధర్మ శాస్త్రములో యిందున గురించిన వొక నిబంధ వున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=provision&oldid=470647" నుండి వెలికితీశారు