provisionally

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియా విశేషణం, ఫలాని నిబంధన మీద, యిన్నో వొక నియమము మీద, అట్లా ప్రసక్తమయ్యే పక్షమందు.

  • he agreed to sell me the house provisionally యిన్నో వొకపని ప్రసక్తమయ్యే పక్షమందు ఆ యింటిని నాకు అమ్ముతానని వొప్పుకొని యున్నాడు.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=provisionally&oldid=435040" నుండి వెలికితీశారు