publick

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, Belonging to a state సర్కారు, దివాణపు.

  • a publick officeకచ్చేరి.
  • publick service సర్కారు వుద్యోగము.
  • a publick letter సర్కారు వుద్యోగమును పట్టివ్రాసిన జాబు.
  • belonging to all పొత్తుగా వుండే, అందరికిన్ని బాద్యత గల.
  • thecommon stock, or publick property అందరికిన్ని పొత్తుగా వుండే సొత్తు, లోకులకంతాపొత్తుగా వుండే సొత్తు.
  • the publick good లోకహితము.
  • the publick enemy లోకశత్రువు.
  • a publickspirit లోకోపకారము చేసే గుణము.
  • a publick spirited man or a publick benefactorలోకోపకారి.
  • He did this for the publick good లోకోపకారముగా దీన్ని చేసినాడు.
  • a publick road రాజమార్గము, నలుగురు నడిచే దోవ.
  • a publick place అందరికిన్ని పొత్తుగావుండే స్థలము.
  • To-morrow is a publick day with the governor రేపు అందరికిగౌనరు దర్శనమిచ్చే దినము.
  • a publick school సర్కారు పల్లె కూటమి, ధర్మపల్లె కుటము.
  • or open బహిరంగమైన, బాహాటమైన.
  • when it became publick అది ప్రచురమైనప్పుడు, అదిబయటపడ్డప్పుడు.
  • a publick house సారాయి అంగడి, కల్లంగడి.
  • a publick whore వూరలంజ.
  • apublick hospital ధర్మ ఆసుపత్రి.
  • he made it publick దాన్ని ప్రచురము చేసినాడు.
  • publick executionబహిరంగముగా వురి దీయడము.
  • publick rooms పది మందికి పొత్తుగా వుండే యిండ్లు.
  • publick scron లోకనింద, పది మంది ఛీ యనడము.
  • he became a publick laughing stock పది మందినవ్వడానికి ఆస్పదమైనాడు.
  • publick measures ప్రజా సుఖమునకై చేయబడ్డ యేర్పాట్లు.
  • Thegovernor made a publick visit to the fort గవనరు సపరివారముగా పోయినాడు.

నామవాచకం, s., లోకులు, జనులు, ప్రజలు, పరులు.

  • the charitablepublick ధర్మాత్ములైన వాండ్లు.
  • the reading publick చదివే వాండ్లు.
  • he spoke in publick బహిరంగముగామాట్లాడినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=publick&oldid=941591" నుండి వెలికితీశారు