ransom

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, చెర విడదల చేసే నిమిత్తమై యిచ్చే పయికము, శిక్ష లేకుండాచేయడమునకై యిచ్చే పయికము. క్రియ, విశేషణం, పయిక మిచ్చి చెర విడిపించుట, అపరాధ మిచ్చి శిక్ష లేకుండాచేసుట. నామవాచకం, s, (add,) ప్రాయశ్చిత్తము A+. Exod, xxx. 12.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=ransom&oldid=462144" నుండి వెలికితీశారు