rant

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, కూయుట, పెద్ద గొంతు పెట్టుకొని భట్రాజువలె పద్యములు చదువుట.

  • a ranting poet జంభముగా పెద్ద గొంతు పెట్టుకొని పద్యములు చదివే కవి.

నామవాచకం, s, పెద్ద గొంతు పెట్టుకొని భట్రాజువలె పద్యాలు చదవడము.

  • " He began with a rant and a roar " ( Swift ) బొబ్బలు పెట్టి మాట్లాడ సాగినాడు.
  • " He said in a rantthat he would go " ( Duchess of Marlb. 1.314.) పోతానని భోరున అరిచినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=rant&oldid=471597" నుండి వెలికితీశారు