ration

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, నానాటికి బత్తెము, ఒక పురుష ఆహారము.

  • he cut three ration s of breadand sent them to us వొక పూటకు ముగ్గురికయ్యే రొట్టె కోసి మా వద్దకి పంపినాడు.
  • they were reduced to half rations వాండ్లకు అర్ధగ్రాసము చేసినారు, వాండ్లకు సగముబత్తెము వేసినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ration&oldid=942066" నుండి వెలికితీశారు